Vizag - The City Of Destiny

@vizag_the_city_ofdestiny

City tourism page, Local guide
Explore The Natural Beauty Of Vizag / Visakhapatnam
Followers
Posts
Engagement
Updated: 1 week ago Refresh
Quick Actions
Profile link copied.
Pictures & Media Stats

Top Instagram Posts of Vizag The City Of Destiny

Vizag The City Of Destiny’s Most liked posts from the last 30 uploads.

Highlights

Media Stats – Instagram Posts

Recent 30 posts with likes and comments overview.

Media overview
Published Caption Likes Comments
మూసివేత దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ ... 

ముడి సరుకు కొరత సాకుగా చూపి బ్లాస్ట్ ఫర్నస్-2 & 3 మూసివేత 2025-08-25 09:41:33 .. 136 -80% 0 -100%
విశాఖ నగరంలో అధ్వానంగా రోడ్లు ... 2025-08-20 10:17:56 .. 110 -84% 1 -95%
Badminton tournament alert! 🏸🔥 Don't miss out on the fun and prizes! Register now!
HurryUp guys! 2025-08-10 13:42:10 Badminton tournamen.. 53 -92% 1 -95%
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం ...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు 

స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం నుండి తీసేయడంతో మనస్థాపంతో సీనియర్ టెక్నీషియన్ ఆత్మహత్య

#VizagSteelPlant 2025-08-02 08:10:50 .. 182 -74% 0 -100%
విశాఖ రైల్వే జోన్ పై మళ్లీ కుట్రలు మొదలు 

రైల్వే జోన్ కు రెడ్ సిగ్నల్స్ 

ఇప్పటివరకూ విడుదల కాని గెజిట్ 2025-07-30 10:35:20 .. 182 -74% 1 -95%
విశాఖ ఉక్కు పై కూటమి ప్రభుత్వం మరొక కుట్ర !

4 వేలమంది కార్మికులను స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టనీయకుండా కుట్ర !

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధార్ కార్డ్ బ్లాక్

ఏ ఏజెన్సీలోనూ పనిచేయనీయకుండా ఆంక్షలు

4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రోడ్డున పడేసిన యాజమాన్యం

కొత్తగా ఒడిశా, జార్ఖండ్  కు చెందిన వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పన

మండిపడుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు 2025-07-28 11:27:33 .. 188 -73% 2 -89%
Drinking Water Crisis In Vizag 

విశాఖలో త్రాగునీరు .. బిందెలతో వీధుల్లోకి వచ్చిన మహిళలు

బక్కన్నపాలెంలో మంచినీటి లేమితో విసిగిపోయిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.

తాగునీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు 2025-06-28 11:04:28 .. 1,151 +67% 35 +88%
2025-06-23 10:34:04 226 -67% 14 -25%
దారుణం .. 

యోగాంధ్ర ప్రచారం కోసం ఏజెన్సీ ప్రాంతాల గిరిజన చిన్నారులను విశాఖకు తరలింపు

వేలాది మంది పిల్లలకు ఒకే చోట ఇరుకు గదుల్లో వసతి ఏర్పాటు .. గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిన పిల్లలు 

కనీసం వారికి సరైన వసతి, ఆహారం కూడా అందించకపోవడంతో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు 2025-06-21 21:51:25 .. 3,365 +388% 72 +287%
విశాఖలో యోగాంధ్ర మ్యాట్స్ కోసం తన్నుకుంటున్న మహిళలు 🤦‍♂️

ఈ కార్యక్రమానికి రూ. 200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం 2025-06-21 16:18:29 .. 1,581 +129% 70 +276%
Traffic Jams In Vizag !

గత రెండు రోజులుగా ట్రాఫిక్ జాములతో నరకయాతన అనుభవిస్తున్న విశాఖ ప్రజలు 

యోగ డే ఈవెంట్ కోసం 3 రోజులు ముందే నగరంలోని ప్రధాన రహదారులు మూసివేసిన కూటమి ప్రభుత్వం 

#Vizag #YogaDay #Visakhapatnam #TrafficJam 2025-06-19 21:39:13 .. 903 +31% 5 -73%
యోగాంధ్ర ఈవెంట్ కోసం విశాఖలోని ప్రధాన రహదారులు మూసివేసిన కూటమి ప్రభుత్వం 

ట్రాఫిక్ జాములతో నరకం చూస్తున్న విశాఖ ప్రజలు 2025-06-19 11:56:23 .. 420 -39% 17 -9%
2025-06-09 11:15:59 313 -55% 1 -95%
2025-05-22 21:36:48 674 -2% 0 -100%
సింహాచలంలో దారుణం.. రూ.300 టికెట్ క్యూ లైన్ భక్తులపై గోడ కూలడంతో 8 భక్తులు మృతి ! 

మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి.. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి

నాణ్యత లేకుండా.. హడావుడిగా నిర్మించిన క్యూ లైన్ గోడ వల్లే ఈ దారుణం జరిగినట్టు తెలుస్తుంది 2025-04-30 09:04:53 .. 1,651 +139% 26 +40%
రుషికొండ బీచ్ ను బ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం ! 2025-04-24 09:50:18 .. 234 -66% 3 -84%
నర్సీపట్నంలో 6 నెలల్లో మూడు హత్యలు .. అన్నీ మద్యం మత్తులోనే !

విచ్చల విడిగా మద్యం బెల్టు షాపులు, ఓపెన్ బార్లు

నర్సీపట్నంలో దారుణంగా శాంతి భద్రతలు 2025-04-10 11:33:43 .. 203 -71% 4 -78%
అరాచక శక్తులు అడ్డాగా మారిపోయిన విశాఖ

తీవ్ర ఆందోళనలో విశాఖ ప్రజలు 2025-04-05 10:34:46 .. 257 -63% 0 -100%
RK Beach Road Night View 😍 2025-03-25 00:11:36 RK Beach Road Night Vi.. 474 -31% 0 -100%
All the best to inter students 😃 2025-03-06 14:25:07 All the best to inter .. 635 -8% 11 -41%
రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు !

Hammayya .. ika mana Vizag vaallu peaceful ga undochu 🤗 2025-03-03 09:38:41 .. 556 -19% 6 -68%
ఉత్తరాంధ్ర ప్రజల కోసం విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి ... 2025-02-24 10:08:14 .. 155 -78% 0 -100%
యువతను మోసం చేసిన పవన్ కళ్యాణ్ !

యువత ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ నీ చూసే కూటమికి ఓటు వేశారు

ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా హాస్పటల్ డ్రామాలు ఆడుతున్నాడు 2025-02-23 10:34:53 .. 1,413 +105% 75 +303%
నిరుద్యోగులను రోడ్డు మీదకు తీసుకొచ్చి ఏడిపిస్తున్న కూటమి ప్రభుత్వం ...

మా నిరుద్యోగుల పవర్ ఏంటో రేపు ఎన్నికల్లో చూపిస్తాం.. ప్రతి ఇంటికి ఐదు ఓట్లు ఉంటాయి మీకు బుద్ధి చెబుతాం : గ్రూప్-2 విద్యార్థి 2025-02-22 22:23:08 .. 1,164 +69% 74 +298%
కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు ..

మమ్మల్ని పిచ్చి కుక్కల్లా రోడ్లమీదకి తీసుకొచ్చారు : గ్రూప్2 విద్యార్థుల ఆవేదన 2025-02-22 21:55:11 .. 1,029 +49% 47 +153%

On average, Vizag The City Of Destiny gets 690 likes and 19 comments per post. (Historical)

Post Stats Chart

Trends for likes, comments, and caption length from the last 30 posts.

Chart
Vizag - The City Of Destiny Instagram Profile Picture

Vizag The City Of Destiny can charge up to $20 USD per Instagram post.

Typical range: $10 – $20 USD
Share earning estimate

Vizag - The City Of Destiny Profile Picture
Vizag The City Of Destiny
Up to $20 USD / post · RateXYZ

Related Instagram Accounts

View all
Tracked since Aug 25, 2025
Updated: Aug 25, 2025
Time Zone: Asia/Kolkata

Not found? Add account

Find profiles fast. Paste a full URL or type a @username.

Tip Press / to focus search